ALAM-E-ISLAM
SURAH- AL-IKHLAS ( సూరహ్ అల్ -ఇక్లాస్)
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِِ
Shuru kaarta hu allah ke naam se jo rehmaan aur raheem hai
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
aap kah deejiye ki allaah ek hai
ٱللَّهُ ٱلصَّمَدُ
allaah beniyaaz hai
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
vo na kisee ka baap hai na kisee ka beta
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
aur na koee us ke baraabar hai
Bismillaahir Rahmaanir Raheem
In the name of Allah, Most Gracious, Most Merciful.
Qul huw al-lahu ahadn
Say, “He is Allah, [who is] One,
Allahu Ss-Samad
Allah, the Eternal Refuge.
Lam yalid walami yu lad
He neither begets nor is born,
Wa lam yakul-lahoo kufuwan ahad
Nor is there to Him any equivalent.”
బిస్మిల్లాహ్ హిర్రహ్మ నిర్రహీమ్
షురు కార్తా హు అల్లాహ్ కే నామ్ సే జో రెహ్మాన్ ఔర్ రహీం హై
ఖుల్ హు వల్లాహు అహద్
ఆప్ కహ్ డీజీయే కి అల్లాహ్ ఏక్ హై
అల్లాహు స్సమద్ .
అల్లాహ్ బెనియాజ్ హై
లమ్ యులిద్ వ లమ్ యులద్
వో నా కిసీ కా బాప్ హై నా కిసీ కా బేటా
వలమ్యకుల్లహూ కుపువన్ అహద్.
ఔర్ నా కోయీ ఉస్ కే బరాబర్ హై
meaning in telugu
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."
  menu  
  1  
  2  
  3  
  4  
  5  
  6  
  7  
  8  
  9  
  10  
  11  
  12  
  13  
  14  
  15  
  home